chrome-devtools-frontend
Version:
Chrome DevTools UI
731 lines (730 loc) • 389 kB
JSON
{
"core/audits/accessibility/accesskeys.js | description": {
"message": "యాక్సెస్ కీలతో యూజర్‌లు పేజీలోని నిర్దిష్ట భాగంపై వేగంగా ఫోకస్ చేయగలరు. సరైన నావిగేషన్ కోసం, ప్రతి యాక్సెస్ కీ తప్పనిసరిగా విభిన్నంగా ఉండాలి. [యాక్సెస్ కీల గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/accesskeys)."
},
"core/audits/accessibility/accesskeys.js | failureTitle": {
"message": "'`[accesskey]`' విలువలు విశిష్ఠమైనవి కావు"
},
"core/audits/accessibility/accesskeys.js | title": {
"message": "`[accesskey]` విలువలు ప్రత్యేకమైనవి"
},
"core/audits/accessibility/aria-allowed-attr.js | description": {
"message": "ప్రతి ARIA `role`, `aria-*` లక్షణాలకు సంబంధించిన నిర్దిష్ట సబ్‌సెట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇవి మ్యాచ్ కాకపోతే, `aria-*` లక్షణాలు చెల్లనివి అయిపోతాయి. [ARIA లక్షణాలను, వాటి రోల్స్‌తో ఎలా మ్యాచ్ చేయాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-allowed-attr)."
},
"core/audits/accessibility/aria-allowed-attr.js | failureTitle": {
"message": "``[aria-*]`` లక్షణాలు వాటి పాత్రలతో సరిపోలలేదు"
},
"core/audits/accessibility/aria-allowed-attr.js | title": {
"message": "'`[aria-*]`' లక్షణాలు వాటి పాత్రలతో సరిపోలాలి"
},
"core/audits/accessibility/aria-command-name.js | description": {
"message": "ఏదైనా ఎలిమెంట్‌కు యాక్సెస్ చేయదగిన పేరు లేనప్పుడు, స్క్రీన్ రీడర్‌లు దాన్ని సాధారణ పేరుతో బయటకు చదువుతాయి, స్క్రీన్ రీడర్‌లపై ఆధారపడే యూజర్‌లకు దీని వల్ల ఉపయోగం ఉండకుండా పోతుంది. [కమాండ్ ఎలిమెంట్‌లను మరింత యాక్సెస్ చేయదగినవిగా ఎలా చేయాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-command-name)."
},
"core/audits/accessibility/aria-command-name.js | failureTitle": {
"message": "`button`, `link`, `menuitem` ఎలిమెంట్‌లు యాక్సెస్ చేయగల పేర్లను కలిగి లేవు."
},
"core/audits/accessibility/aria-command-name.js | title": {
"message": "`button`, `link`, `menuitem` ఎలిమెంట్‌లు యాక్సెస్ చేయగల పేర్లను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-hidden-body.js | description": {
"message": "`<body>` డాక్యుమెంట్‌లో `aria-hidden=\"true\"`ను సెట్ చేసినప్పుడు స్క్రీన్ రీడర్‌ల లాంటి సహాయక టెక్నాలజీలు స్థిరంగా పని చేయవు. [డాక్యుమెంట్‌లోని కంటెంట్‌ను `aria-hidden` ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-hidden-body)."
},
"core/audits/accessibility/aria-hidden-body.js | failureTitle": {
"message": "`<body>` డాక్యుమెంట్‌లో `[aria-hidden=\"true\"]` ఉంది"
},
"core/audits/accessibility/aria-hidden-body.js | title": {
"message": "`[aria-hidden=\"true\"]` అనేది '`<body>`' డాక్యుమెంట్‌లో లేదు"
},
"core/audits/accessibility/aria-hidden-focus.js | description": {
"message": "`[aria-hidden=\"true\"]` ఎలిమెంట్‌లోని ఫోకస్ చేయదగిన సబ్-ఎలిమెంట్‌లు, స్క్రీన్ రీడర్‌ల వంటి సహాయక టెక్నాలజీలను ఉపయోగించే యూజర్‌లకు ఆ ఇంటరాక్టివ్ ఎలిమెంట్‌లు అందుబాటులో ఉండకుండా నిరోధిస్తాయి. [ఫోకస్ చేయదగిన ఎలిమెంట్‌లను `aria-hidden` ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-hidden-focus)."
},
"core/audits/accessibility/aria-hidden-focus.js | failureTitle": {
"message": "`[aria-hidden=\"true\"]` మూలకాలలో దృష్టి కేంద్రీకరించదగిన సంక్రమిత అంశాలు ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-hidden-focus.js | title": {
"message": "`[aria-hidden=\"true\"]` మూలకాలలో దృష్టి కేంద్రీకరించదగిన సంక్రమిత అంశాలు లేవు"
},
"core/audits/accessibility/aria-input-field-name.js | description": {
"message": "ఏదైనా ఇన్‌పుట్ ఫీల్డ్‌కు యాక్సెస్ చేయదగిన పేరు లేనప్పుడు, స్క్రీన్ రీడర్‌లు దాన్ని సాధారణ పేరుతో బయటకు చదువుతాయి, స్క్రీన్ రీడర్‌లపై ఆధారపడే యూజర్‌లకు దీని వల్ల ఉపయోగం ఉండకుండా పోతుంది. [ఇన్‌పుట్ ఫీల్డ్ లేబుల్స్ గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-input-field-name)."
},
"core/audits/accessibility/aria-input-field-name.js | failureTitle": {
"message": "ARIA ఇన్‌పుట్ ఫీల్డ్‌లకు యాక్సెస్ చేయదగిన పేర్లు లేవు"
},
"core/audits/accessibility/aria-input-field-name.js | title": {
"message": "ARIA ఇన్‌పుట్ లేబుళ్లు యాక్సెస్ చేయదగిన పేర్లను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-meter-name.js | description": {
"message": "ఒక మీటర్ ఎలిమెంట్‌కు యాక్సెస్ చేయగల పేరు లేనప్పుడు, స్క్రీన్ రీడర్‌లు దానిని సాధారణ పేరుతో అనౌన్స్ చేస్తాయి, తద్వారా వాటిని స్క్రీన్ రీడర్‌లపై ఆధారపడే యూజర్‌లకు నిరుపయోగమైనవిగా చేస్తాయి. [`meter` ఎలిమెంట్స్‌కు ఎలా పేరు పెట్టాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-meter-name)."
},
"core/audits/accessibility/aria-meter-name.js | failureTitle": {
"message": "ARIA `meter` ఎలిమెంట్‌లు యాక్సెస్ చేయగల పేర్లను కలిగి లేవు."
},
"core/audits/accessibility/aria-meter-name.js | title": {
"message": "ARIA `meter` ఎలిమెంట్‌లు యాక్సెస్ చేయగల పేర్లను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-progressbar-name.js | description": {
"message": "ఏదైనా `progressbar` ఎలిమెంట్‌కు యాక్సెస్ చేయదగిన పేరు లేనప్పుడు, స్క్రీన్ రీడర్‌లు దాన్ని సాధారణ పేరుతో బయటకు చదువుతాయి, స్క్రీన్ రీడర్‌లపై ఆధారపడే యూజర్‌లకు దీని వల్ల ఉపయోగం ఉండకుండా పోతుంది. [`progressbar` ఎలిమెంట్‌లను ఎలా లేబుల్ చేయాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-progressbar-name)."
},
"core/audits/accessibility/aria-progressbar-name.js | failureTitle": {
"message": "ARIA `progressbar` ఎలిమెంట్‌లు యాక్సెస్ చేయగల పేర్లను కలిగి లేవు."
},
"core/audits/accessibility/aria-progressbar-name.js | title": {
"message": "ARIA `progressbar` ఎలిమెంట్‌లు యాక్సెస్ చేయగల పేర్లను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-required-attr.js | description": {
"message": "కొన్ని ARIA రోల్స్‌లో, ఎలిమెంట్ స్టేటస్‌ను స్క్రీన్ రీడర్‌లకు వివరించే ఆవశ్యక లక్షణాలు ఉంటాయి. [రోల్స్ గురించి, అలాగే ఆవశ్యక లక్షణాల గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-required-attr)."
},
"core/audits/accessibility/aria-required-attr.js | failureTitle": {
"message": "'`[role]`'లలో అవసరమైన అన్ని '`[aria-*]`' లక్షణాలు లేవు"
},
"core/audits/accessibility/aria-required-attr.js | title": {
"message": "'`[role]`'లకు అన్ని అవసరమైన అన్ని '`[aria-*]`' లక్షణాలు ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-required-children.js | description": {
"message": "ఏ యాక్సెసిబిలిటీ ఫంక్షన్‌లను చేయడానికి అయితే ARIA పేరెంట్ రోల్స్ ఉద్దేశించబడ్డాయో, ఆ ఫంక్షన్‌లను చేయడానికి కొన్ని ARIA పేరెంట్ రోల్స్‌లో తప్పనిసరిగా నిర్దిష్ట చైల్డ్ రోల్స్ ఉండాలి. [రోల్స్ గురించి, అలాగే అవసరమైన చైల్డ్ ఎలిమెంట్‌ల గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-required-children)."
},
"core/audits/accessibility/aria-required-children.js | failureTitle": {
"message": "నిర్దిష్టమైన '`[role]`'ను కలిగి ఉండాల్సిన, ఉప మూలకాలు అవసరమైన ARIA '`[role]`' మూలకాలలో అటువంటి ఉప మూలకాలన్నీ లేదా వాటిలో కొన్ని లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది."
},
"core/audits/accessibility/aria-required-children.js | title": {
"message": "నిర్దిష్టమైన '`[role]`'ను కలిగి ఉండాల్సిన, ఉప మూలకాలు అవసరమైన ARIA `[role]` గల మూలకాలు అవసరమైన అన్ని ఉప మూలకాలను కలిగి ఉన్నాయి."
},
"core/audits/accessibility/aria-required-parent.js | description": {
"message": "ఏ యాక్సెసిబిలిటీ ఫంక్షన్‌లను చేయడానికి అయితే ARIA చైల్డ్ రోల్స్ ఉద్దేశించబడ్డాయో, ఆ ఫంక్షన్‌లను అవి సక్రమంగా చేయడానికి కొన్ని ARIA చైల్డ్ రోల్స్ తప్పనిసరిగా నిర్దిష్ట పేరెంట్ రోల్స్‌లో ఉండాలి. [ARIA రోల్స్ గురించి, అలాగే అవసరమైన పేరెంట్ ఎలిమెంట్ గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-required-parent)."
},
"core/audits/accessibility/aria-required-parent.js | failureTitle": {
"message": "``[role]``లు వాటి అవసరమైన మూలాధార మూలకంతో లేవు"
},
"core/audits/accessibility/aria-required-parent.js | title": {
"message": "``[role]``లు వాటికి అవసరమైన మూలాధార మూలకాలలో ఉన్నాయి."
},
"core/audits/accessibility/aria-roles.js | description": {
"message": "ARIA రోల్స్‌కు, వాటి ఉద్దేశిత యాక్సెసిబిలిటీ ఫంక్షన్‌లను అమలు చేయడానికి తప్పనిసరిగా చెల్లుబాటయ్యే విలువలు ఉండాలి. [చెల్లుబాటయ్యే ARIA రోల్స్ గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-roles)."
},
"core/audits/accessibility/aria-roles.js | failureTitle": {
"message": "`[role]` విలువలు చెల్లుబాటు అయ్యేవి కావు"
},
"core/audits/accessibility/aria-roles.js | title": {
"message": "`[role]` విలువలు చెల్లుబాటు అయ్యేవి"
},
"core/audits/accessibility/aria-toggle-field-name.js | description": {
"message": "ఏదైనా టోగుల్ ఫీల్డ్‌కు యాక్సెస్ చేయదగిన పేరు లేనప్పుడు, స్క్రీన్ రీడర్‌లు దాన్ని సాధారణ పేరుతో బయటకు చదువుతాయి, స్క్రీన్ రీడర్‌లపై ఆధారపడే యూజర్‌లకు దీని వల్ల ఉపయోగం ఉండకుండా పోతుంది. [టోగుల్ ఫీల్డ్‌ల గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-toggle-field-name)."
},
"core/audits/accessibility/aria-toggle-field-name.js | failureTitle": {
"message": "ARIA టోగుల్ ఫీల్డ్‌లకు యాక్సెస్ చేయదగిన పేర్లు లేవు"
},
"core/audits/accessibility/aria-toggle-field-name.js | title": {
"message": "ARIA టోగుల్ ఫీల్డ్‌లకు యాక్సెస్ చేయదగిన పేర్లు ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-tooltip-name.js | description": {
"message": "ఒక టూల్‌టిప్ ఎలిమెంట్‌కు యాక్సెస్ చేయగల పేరు లేనప్పుడు, స్క్రీన్ రీడర్‌లు దానిని సాధారణ పేరుతో అనౌన్స్ చేస్తాయి, తద్వారా వాటిని స్క్రీన్ రీడర్‌లపై ఆధారపడే యూజర్‌లకు నిరుపయోగమైనవిగా చేస్తాయి. [`tooltip` ఎలిమెంట్స్‌కు ఎలా పేరు పెట్టాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-tooltip-name)."
},
"core/audits/accessibility/aria-tooltip-name.js | failureTitle": {
"message": "ARIA `tooltip` ఎలిమెంట్‌లు యాక్సెస్ చేయగల పేర్లను కలిగి లేవు."
},
"core/audits/accessibility/aria-tooltip-name.js | title": {
"message": "ARIA `tooltip` ఎలిమెంట్‌లు యాక్సెస్ చేయగల పేర్లను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-treeitem-name.js | description": {
"message": "ఏదైనా `treeitem` ఎలిమెంట్‌కు యాక్సెస్ చేయదగిన పేరు లేనప్పుడు, స్క్రీన్ రీడర్‌లు దాన్ని సాధారణ పేరుతో బయటకు చదువుతాయి, స్క్రీన్ రీడర్‌లపై ఆధారపడే యూజర్‌లకు దీని వల్ల ఉపయోగం ఉండకుండా పోతుంది. [`treeitem` ఎలిమెంట్‌లకు లేబుల్ చేయడం గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-treeitem-name)."
},
"core/audits/accessibility/aria-treeitem-name.js | failureTitle": {
"message": "ARIA `treeitem` ఎలిమెంట్‌లు యాక్సెస్ చేయగల పేర్లను కలిగి లేవు."
},
"core/audits/accessibility/aria-treeitem-name.js | title": {
"message": "ARIA `treeitem` ఎలిమెంట్‌లు యాక్సెస్ చేయగల పేర్లను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-valid-attr-value.js | description": {
"message": "స్క్రీన్ రీడర్‌ల లాంటి సహాయక టెక్నాలజీలు, చెల్లని విలువలు గల ARIA లక్షణాలను అర్థం చేసుకోలేవు. [ARIA లక్షణాలకు సంబంధించి చెల్లుబాటయ్యే విలువల గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-valid-attr-value)."
},
"core/audits/accessibility/aria-valid-attr-value.js | failureTitle": {
"message": "'`[aria-*]`' లక్షణాలలో చెల్లుబాటయ్యే విలువలు లేవు"
},
"core/audits/accessibility/aria-valid-attr-value.js | title": {
"message": "'`[aria-*]`' లక్షణాలు చెల్లుబాటయ్యే విలువలను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-valid-attr.js | description": {
"message": "స్క్రీన్ రీడర్‌ల లాంటి సహాయక టెక్నాలజీలు, చెల్లని పేర్లు గల ARIA లక్షణాలను అర్థం చేసుకోలేవు. [చెల్లుబాటయ్యే ARIA లక్షణాల గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/aria-valid-attr)."
},
"core/audits/accessibility/aria-valid-attr.js | failureTitle": {
"message": "``[aria-*]`` లక్షణాలు చెల్లుబాటు అయ్యేవి కావు లేదా అక్షరదోషాలు ఉన్నాయి"
},
"core/audits/accessibility/aria-valid-attr.js | title": {
"message": "``[aria-*]`` లక్షణాలు చెల్లుబాటు అయ్యేవి, అక్షరదోషాలేవీ లేవు"
},
"core/audits/accessibility/axe-audit.js | failingElementsHeader": {
"message": "విఫలం అవుతున్న మూలకాలు"
},
"core/audits/accessibility/button-name.js | description": {
"message": "ఏదైనా బటన్‌కు యాక్సెస్ చేయదగిన పేరు లేనప్పుడు, స్క్రీన్ రీడర్‌లు దాన్ని \"బటన్\"గా బయటకు చదువుతాయి, స్క్రీన్ రీడర్‌లపై ఆధారపడే యూజర్‌లకు దీని వల్ల ఉపయోగం ఉండకుండా పోతుంది. [బటన్‌లను మరింత యాక్సెస్ చేయదగినవిగా ఎలా చేయాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/button-name)."
},
"core/audits/accessibility/button-name.js | failureTitle": {
"message": "బటన్‌లకు యాక్సెస్‌కి తగిన పేరు లేదు"
},
"core/audits/accessibility/button-name.js | title": {
"message": "బటన్‌లు యాక్సెస్ చేయదగిన పేరును కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/bypass.js | description": {
"message": "రిపీట్ అయ్యే కంటెంట్‌ను బైపాస్ చేయడానికి మార్గాలను జోడించడం ద్వారా కీబోర్డ్ యూజర్‌లు పేజీని మరింత సమర్థవంతంగా నావిగేట్ చేయగలరు. [బైపాస్ బ్లాక్‌ల గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/bypass)."
},
"core/audits/accessibility/bypass.js | failureTitle": {
"message": "పేజీలో ముఖ్యశీర్షిక, దాటివేత లింక్ లేదా ల్యాండ్‌మార్క్ ప్రాంతం లేవు"
},
"core/audits/accessibility/bypass.js | title": {
"message": "పేజీలో ముఖ్య శీర్షిక, దాటివేత లింక్ లేదా ల్యాండ్‌మార్క్ ప్రాంతం ఉన్నాయి"
},
"core/audits/accessibility/color-contrast.js | description": {
"message": "తక్కువ కాంట్రాస్ట్ గల టెక్స్ట్ అనేది చాలా మంది యూజర్‌లు కష్టపడి చదవాల్సి వచ్చేలా లేదా అస్సలు చదవలేనిదిగా ఉంటుంది. [సరిపడేంత కలర్ కాంట్రాస్ట్‌ను అందించడం ఎలాగో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/color-contrast)."
},
"core/audits/accessibility/color-contrast.js | failureTitle": {
"message": "నేపథ్యం, ముందువైపు రంగులు తగినంత వర్ణభేద నిష్పత్తితో లేవు"
},
"core/audits/accessibility/color-contrast.js | title": {
"message": "నేపథ్యం మరియు ముందువైపు రంగులు తగినంత వర్ణభేద నిష్పత్తితో ఉంటున్నాయి"
},
"core/audits/accessibility/definition-list.js | description": {
"message": "నిర్వచన లిస్ట్‌లను సరిగ్గా గుర్తు పెట్టనప్పుడు, స్క్రీన్ రీడర్‌లు అయోమయానికి గురి చేసే లేదా సరికాని అవుట్‌పుట్‌ను అందించవచ్చు. [నిర్వచన లిస్ట్‌లను సరిగ్గా ఎలా రూపొందించాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/definition-list)."
},
"core/audits/accessibility/definition-list.js | failureTitle": {
"message": "`<dl>`'లలో కేవలం సక్రమంగా ఆర్డర్ చేసిన `<dt>`, `<dd>` గ్రూప్‌లు, `<script>`, `<template>` లేదా `<div>` మూలకాలు మాత్రమే ఉండకూడదు."
},
"core/audits/accessibility/definition-list.js | title": {
"message": "`<dl>`'లలో కేవలం సక్రమంగా ఆర్డర్ చేసిన `<dt>`, `<dd>` గ్రూప్‌లు, `<script>`, `<template>` లేదా `<div>` మూలకాలు ఉన్నాయి."
},
"core/audits/accessibility/dlitem.js | description": {
"message": "స్క్రీన్ రీడర్‌లు నిర్వచన లిస్ట్ ఐటెమ్‌లను (`<dt>`, `<dd>`) సక్రమంగా చదివి వినిపించగలవని నిర్ధారించుకోవడానికి, వాటిని తప్పనిసరిగా పేరెంట్ `<dl>` ఎలిమెంట్‌లో సర్దుబాటు చేయాలి. [నిర్వచన లిస్ట్‌లను సరిగ్గా ఎలా రూపొందించాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/dlitem)."
},
"core/audits/accessibility/dlitem.js | failureTitle": {
"message": "నిర్వచన లిస్ట్ అంశాలు '`<dl>`' మూలకాలలో సర్దుబాటు చేయబడలేదు"
},
"core/audits/accessibility/dlitem.js | title": {
"message": "నిర్వచన లిస్ట్ అంశాలు '`<dl>`' మూలకాలలో సర్దుబాటు చేయబడ్డాయి"
},
"core/audits/accessibility/document-title.js | description": {
"message": "టైటిల్ అనేది స్క్రీన్ రీడర్ యూజర్‌లకు పేజీ గురించి ఒక ఓవర్‌వ్యూను ఇస్తుంది, సెర్చ్ ఇంజిన్ యూజర్‌లు, ఏదైనా పేజీ వారి సెర్చ్‌కు సంబంధితమైనదో కాదో గుర్తించడానికి దీనిపై చాలా ఎక్కువగా ఆధారపడుతుంటారు. [డాక్యుమెంట్ టైటిల్స్ గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/document-title)."
},
"core/audits/accessibility/document-title.js | failureTitle": {
"message": "డాక్యుమెంట్‌లో '`<title>`' మూలకం లేదు"
},
"core/audits/accessibility/document-title.js | title": {
"message": "డాక్యుమెంట్‌లో '`<title>`' మూలకం ఉంది"
},
"core/audits/accessibility/duplicate-id-active.js | description": {
"message": "ఫోకస్ చేయదగిన ఎలిమెంట్‌లన్నీ సహాయక టెక్నాలజీలకు కనిపించేలా ఉండటానికి, వాటికి తప్పనిసరిగా విభిన్నమైన `id` ఉండాలి. [డూప్లికేట్ `id`లను ఎలా సరి చేయాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/duplicate-id-active)."
},
"core/audits/accessibility/duplicate-id-active.js | failureTitle": {
"message": "యాక్టివ్‌గా ఉన్న, దృష్టి కేంద్రీకరించదగిన మూలకాలలో `[id]` లక్షణాలు విభిన్న రీతిలో లేవు"
},
"core/audits/accessibility/duplicate-id-active.js | title": {
"message": "యాక్టివ్‌గా ఉన్న, దృష్టి కేంద్రీకరించదగిన మూలకాలలో `[id]` లక్షణాలు విభిన్న రీతిలో ఉన్నాయి"
},
"core/audits/accessibility/duplicate-id-aria.js | description": {
"message": "సహాయక టెక్నాలజీల ద్వారా ఇతర సందర్భాలు విస్మరించబడకుండా నిరోధించడానికి ARIA ID విలువ తప్పనిసరిగా విభిన్నంగా ఉండాలి. [డూప్లికేట్ ARIA IDలను ఎలా సరి చేయాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/duplicate-id-aria)."
},
"core/audits/accessibility/duplicate-id-aria.js | failureTitle": {
"message": "ARIA IDలు విభిన్నమైనవి కావు"
},
"core/audits/accessibility/duplicate-id-aria.js | title": {
"message": "ARIA IDలు విభిన్నంగా ఉన్నాయి"
},
"core/audits/accessibility/form-field-multiple-labels.js | description": {
"message": "మొదటి, చివరి లేదా అన్ని లేబుల్స్‌ను ఉపయోగించే స్క్రీన్ రీడర్‌ల వంటి సహాయక టెక్నాలజీలు, పలు లేబుల్స్ ఉండే ఫారమ్ ఫీల్డ్‌లను గందరగోళంగా బయటకు చదివే అవకాశం ఉంది. [ఫారమ్ లేబుల్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/form-field-multiple-labels)."
},
"core/audits/accessibility/form-field-multiple-labels.js | failureTitle": {
"message": "ఫారమ్ ఫీల్డ్‌లు బహుళ లేబుళ్లను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/form-field-multiple-labels.js | title": {
"message": "ఫారమ్ ఫీల్డ్‌లు వేటికీ బహుళ లేబుళ్లు లేవు"
},
"core/audits/accessibility/frame-title.js | description": {
"message": "స్క్రీన్ రీడర్ యూజర్‌లు, ఫ్రేమ్‌ల కంటెంట్‌లను వివరించడానికి ఫ్రేమ్ టైటిల్స్‌పై ఆధారపడతారు. [ఫ్రేమ్ టైటిల్స్ గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/frame-title)."
},
"core/audits/accessibility/frame-title.js | failureTitle": {
"message": "'`<frame>`' లేదా '`<iframe>`' మూలకాలకు పేరు అందించలేదు"
},
"core/audits/accessibility/frame-title.js | title": {
"message": "'`<frame>`' లేదా '`<iframe>`' మూలకాలలో శీర్షికలు ఉన్నాయి"
},
"core/audits/accessibility/heading-order.js | description": {
"message": "లెవెల్స్‌ను స్కిప్ చేయకుండా సరైన క్రమంలో అమర్చబడిన హెడింగ్‌లు, పేజీ నిర్మాణం సరైన విధంగా ఉందని చూపుతాయి, దీని వలన సహాయక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నప్పుడు నావిగేట్ చేయడం, ఇంకా అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. [హెడింగ్ క్రమం గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/heading-order)."
},
"core/audits/accessibility/heading-order.js | failureTitle": {
"message": "హెడింగ్ మూలకాలు శ్రేణీకృతంగా అవరోహణ క్రమంలో లేవు"
},
"core/audits/accessibility/heading-order.js | title": {
"message": "హెడింగ్ మూలకాలు శ్రేణీకృతంగా అవరోహణ క్రమంలో కనిపిస్తాయి"
},
"core/audits/accessibility/html-has-lang.js | description": {
"message": "ఏదైనా పేజీ `lang` లక్షణాన్ని పేర్కొనకుంటే, స్క్రీన్ రీడర్‌ను సెటప్ చేసేటప్పుడు యూజర్ ఆటోమేటిక్‌గా ఏ భాషను అయితే ఎంచుకుంటారో, ఆ భాషలోనే పేజీ ఉందని స్క్రీన్ రీడర్ భావిస్తుంది. ఒకవేళ ఆ పేజీ ఆటోమేటిక్‌గా సెట్ చేసిన భాషలో లేకపోతే, ఆ పేజీలోని టెక్స్ట్‌ను స్క్రీన్ రీడర్ సరిగ్గా చదివి వినిపించలేకపోవచ్చు. [`lang` లక్షణం గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/html-has-lang)."
},
"core/audits/accessibility/html-has-lang.js | failureTitle": {
"message": "'`<html>`' మూలకంలో '`[lang]`' మూలకం లేదు"
},
"core/audits/accessibility/html-has-lang.js | title": {
"message": "'`<html>`' మూలకంలో `[lang]` లక్షణం ఉంది"
},
"core/audits/accessibility/html-lang-valid.js | description": {
"message": "చెల్లుబాటయ్యే [BCP 47 భాషను](https://www.w3.org/International/questions/qa-choosing-language-tags#question) పేర్కొనడం అనేది, టెక్స్ట్‌ను సక్రమంగా చదివి వినిపించడంలో స్క్రీన్ రీడర్‌లకు సహాయపడుతుంది. [`lang` లక్షణాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/html-lang-valid)."
},
"core/audits/accessibility/html-lang-valid.js | failureTitle": {
"message": "'`<html>`' మూలకంలో దాని '`[lang]`' లక్షణం కోసం చెల్లుబాటయ్యే విలువ లేదు."
},
"core/audits/accessibility/html-lang-valid.js | title": {
"message": "'`<html>`' మూలకంలో దాని '`[lang]`' లక్షణానికి చెల్లుబాటయ్యే విలువ ఉంది"
},
"core/audits/accessibility/image-alt.js | description": {
"message": "సమాచారాత్మక ఎలిమెంట్‌లు చిన్నగా, అలాగే వివరణాత్మక ప్రత్యామ్నాయ టెక్స్ట్‌ను కలిగి ఉండాలి. అలంకార ఎలిమెంట్‌లను ఖాళీ alt లక్షణంతో విస్మరించవచ్చు. [`alt` లక్షణం గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/image-alt)."
},
"core/audits/accessibility/image-alt.js | failureTitle": {
"message": "చిత్రం మూలకాలలో '`[alt]`' లక్షణాలు ఏవీ లేవు"
},
"core/audits/accessibility/image-alt.js | title": {
"message": "చిత్ర మూలకాలు '`[alt]`' లక్షణాలను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/input-image-alt.js | description": {
"message": "ఒక ఇమేజ్ `<input>` బటన్‌గా ఉపయోగించబడుతున్నప్పుడు, ప్రత్యామ్నాయ టెక్స్ట్‌ను అందించడమనేది బటన్ ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడంలో స్క్రీన్ రీడర్ యూజర్‌లకు సహాయపడగలదు. [ఇన్‌పుట్ ఇమేజ్ ప్రత్యామ్నాయ టెక్స్ట్ గురించి తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/input-image-alt)."
},
"core/audits/accessibility/input-image-alt.js | failureTitle": {
"message": "`<input type=\"image\">` ఎలిమెంట్‌లలో `[alt]` టెక్స్ట్ లేదు"
},
"core/audits/accessibility/input-image-alt.js | title": {
"message": "`<input type=\"image\">` ఎలిమెంట్‌లు `[alt]` టెక్స్ట్‌ను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/label.js | description": {
"message": "స్క్రీన్ రీడర్‌ల లాంటి సహాయక టెక్నాలజీలు, ఫారమ్ కంట్రోల్స్‌ను సక్రమంగా చదివి వినిపించేలా లేబుల్స్ చూసుకుంటాయి. [ఫారమ్ ఎలిమెంట్ లేబుల్స్ గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/label)."
},
"core/audits/accessibility/label.js | failureTitle": {
"message": "ఫారమ్ మూలకాలలో అనుబంధిత లేబుళ్లు లేవు"
},
"core/audits/accessibility/label.js | title": {
"message": "ఫారమ్ మూలకాలు అనుబంధిత లేబుళ్లను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/link-name.js | description": {
"message": "గుర్తించదగిన, విభిన్నమైన, ఇంకా ఫోకస్ చేయదగిన లింక్ టెక్స్ట్ (అలాగే ఇమేజ్‌లను లింక్‌లుగా ఉపయోగించినప్పుడు వాటి ప్రత్యామ్నాయ టెక్స్ట్) సహాయంతో స్క్రీన్ రీడర్ యూజర్‌లకు నావిగేషన్ అనుభవం మెరుగవుతుంది. [లింక్‌లను యాక్సెస్ చేయదగినవిగా ఎలా చేయాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/link-name)."
},
"core/audits/accessibility/link-name.js | failureTitle": {
"message": "లింక్‌లలో కనుగొనదగిన పేరు లేదు"
},
"core/audits/accessibility/link-name.js | title": {
"message": "లింక్‌లలో కనుగొనదగిన పేరు ఉంది"
},
"core/audits/accessibility/list.js | description": {
"message": "లిస్ట్‌లను స్క్రీన్ రీడర్‌లు ఒక నిర్దిష్ట రకమైన రీతిలో ప్రకటిస్తాయి. లిస్ట్ నిర్మాణక్రమం సక్రమంగా ఉండేలా చూసుకుంటే, స్క్రీన్ రీడర్ అవుట్‌పుట్ బాగుంటుంది. [సరైన లిస్ట్ నిర్మాణక్రమం గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/list)."
},
"core/audits/accessibility/list.js | failureTitle": {
"message": "లిస్ట్‌లు కేవలం '`<li>`' మూలకాలు, స్క్రిప్ట్ మద్దతు మూలకాలు ('`<script>`', '`<template>`')తో ఉండకూడదు."
},
"core/audits/accessibility/list.js | title": {
"message": "లిస్ట్‌లలో కేవలం '`<li>`' మూలకాలు, స్క్రిప్ట్ మద్దతు మూలకాలు (`<script>`, `<template>`) మాత్రమే ఉన్నాయి."
},
"core/audits/accessibility/listitem.js | description": {
"message": "లిస్ట్ ఐటెమ్‌లను (`<li>`) స్క్రీన్ రీడర్‌లు సక్రమంగా చదివి వినిపించాలంటే, వాటిని పేరెంట్ `<ul>`, `<ol>` లేదా `<menu>`లో ఉంచాలి. [సరైన లిస్ట్ నిర్మాణక్రమం గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/listitem)."
},
"core/audits/accessibility/listitem.js | failureTitle": {
"message": "లిస్ట్ ఐటెమ్‌లు (`<li>`) అనేవి `<ul>`, `<ol>` లేదా `<menu>` పేరెంట్ ఎలిమెంట్‌లలో లేవు."
},
"core/audits/accessibility/listitem.js | title": {
"message": "లిస్ట్ ఐటెమ్‌లు (`<li>`) అనేవి `<ul>`, `<ol>` లేదా `<menu>` పేరెంట్ ఎలిమెంట్‌లలో ఉన్నాయి"
},
"core/audits/accessibility/meta-refresh.js | description": {
"message": "యూజర్‌లు పేజీ ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ కావాలని కోరుకోరు, అలా చేయడం వలన ఫోకస్ తిరిగి పేజీ పైభాగానికి వెళ్తుంది. ఇది విసుగు తెప్పించవచ్చు లేదా అయోమయానికి గురి చేయవచ్చు. [రిఫ్రెష్ మెటా ట్యాగ్ గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/meta-refresh)."
},
"core/audits/accessibility/meta-refresh.js | failureTitle": {
"message": "డాక్యుమెంట్ '`<meta http-equiv=\"refresh\">`'ను వినియోగిస్తోంది"
},
"core/audits/accessibility/meta-refresh.js | title": {
"message": "డాక్యుమెంట్‌లో '`<meta http-equiv=\"refresh\">`'ను వినియోగించలేదు"
},
"core/audits/accessibility/meta-viewport.js | description": {
"message": "జూమ్ చేయగల సామర్థ్యాన్ని డిజేబుల్ చేస్తే, స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్‌పై ఆధారపడే తక్కువ కంటిచూపు ఉన్న యూజర్‌లు వెబ్ పేజీ కంటెంట్‌లను సరిగ్గా చూడలేరు. [వ్యూపోర్ట్ మెటా ట్యాగ్ గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/meta-viewport)."
},
"core/audits/accessibility/meta-viewport.js | failureTitle": {
"message": "'`[user-scalable=\"no\"]`' అన్నది '`<meta name=\"viewport\">`' మూలకంలో ఉపయోగించబడింది, అలాగే '`[maximum-scale]`' లక్షణం 5 కంటే తక్కువ ఉంది."
},
"core/audits/accessibility/meta-viewport.js | title": {
"message": "'`[user-scalable=\"no\"]`' అన్నది '`<meta name=\"viewport\">`' మూలకంలో ఉపయోగించలేదు, అలాగే '`[maximum-scale]`' లక్షణం 5 కంటే తక్కువగా లేదు."
},
"core/audits/accessibility/object-alt.js | description": {
"message": "స్క్రీన్ రీడర్‌లు టెక్స్ట్ కాని కంటెంట్‌ను అనువదించలేవు. `<object>` ఎలిమెంట్‌లకు ప్రత్యామ్నాయ టెక్స్ట్‌ను జోడించడం వలన స్క్రీన్ రీడర్‌లు వాటి అర్థాన్ని యూజర్‌లకు సరిగ్గా అందించగలుగుతాయి. [`object` ఎలిమెంట్‌లకు సంబంధించిన ప్రత్యామ్నాయ టెక్స్ట్ గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/object-alt)."
},
"core/audits/accessibility/object-alt.js | failureTitle": {
"message": "`<object>` ఎలిమెంట్‌లలో ప్రత్యామ్నాయ టెక్స్ట్ లేదు"
},
"core/audits/accessibility/object-alt.js | title": {
"message": "`<object>` ఎలిమెంట్‌లు ప్రత్యామ్నాయ టెక్స్ట్‌ను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/tabindex.js | description": {
"message": "0 కంటే పెద్ద విలువ, స్పష్టమైన నావిగేషన్ క్రమాన్ని సూచిస్తుంది. టెక్నికల్‌గా చెల్లుబాటే అయినప్పటికీ, సహాయక టెక్నాలజీలపై ఆధారపడే యూజర్‌లకు ఇది తరచుగా విసుగు తెప్పిస్తూ ఉంటుంది. [`tabindex` లక్షణం గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/tabindex)."
},
"core/audits/accessibility/tabindex.js | failureTitle": {
"message": "కొన్ని మూలకాలు 0 కంటే పెద్దవైన ``[tabindex]`` విలువను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/tabindex.js | title": {
"message": "ఏ మూలకానికీ సున్నా కంటే పెద్ద ``[tabindex]`` విలువ లేదు"
},
"core/audits/accessibility/td-headers-attr.js | description": {
"message": "టేబుల్స్‌ను నావిగేట్ చేయడం సులభతరం చేసే ఫీచర్‌లు స్క్రీన్ రీడర్‌లలో ఉంటాయి. `[headers]` లక్షణాన్ని ఉపయోగించి `<td>` సెల్స్ కేవలం అదే టేబుల్‌లోని ఇతర సెల్స్‌ను రెఫర్ చేసేలా చూసుకుంటే, స్క్రీన్ రీడర్ యూజర్‌ల అనుభవం మెరుగవ్వవచ్చు. [`headers` లక్షణం గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/td-headers-attr)."
},
"core/audits/accessibility/td-headers-attr.js | failureTitle": {
"message": "'`<table>`' మూలకంలో '`[headers]`' లక్షణాన్ని ఉపయోగించే సెల్స్ అదే పట్టికలో కనుగొనబడని '`id`' మూలకాన్ని సూచిస్తున్నాయి."
},
"core/audits/accessibility/td-headers-attr.js | title": {
"message": "'`<table>`' మూలకంలో '`[headers]`' లక్షణాన్ని ఉపయోగించే సెల్స్ అదే పట్టికలోని పట్టిక సెల్స్‌ను సూచిస్తున్నాయి."
},
"core/audits/accessibility/th-has-data-cells.js | description": {
"message": "టేబుల్స్‌ను నావిగేట్ చేయడం సులభతరం చేసే ఫీచర్‌లు స్క్రీన్ రీడర్‌లలో ఉంటాయి. టేబుల్ హెడర్‌లు ఎల్లప్పుడూ కొన్ని సెల్స్ సెట్‌ను రెఫర్ చేసేలా చూసుకుంటే, స్క్రీన్ రీడర్ యూజర్‌ల అనుభవం మెరుగవ్వవచ్చు. [టేబుల్ హెడర్‌ల గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/th-has-data-cells)."
},
"core/audits/accessibility/th-has-data-cells.js | failureTitle": {
"message": "'`<th>`' మూలకాలలో, అలాగే '`[role=\"columnheader\"/\"rowheader\"]`' కలిగి ఉండే మూలకాలలో అవి వివరిస్తున్న డేటా సెల్స్ లేవు."
},
"core/audits/accessibility/th-has-data-cells.js | title": {
"message": "'`<th>`' మూలకాలు, '`[role=\"columnheader\"/\"rowheader\"]`' కలిగి ఉన్న మూలకాలలో అవి వివరిస్తున్న డేటా సెల్స్ ఉన్నాయి."
},
"core/audits/accessibility/valid-lang.js | description": {
"message": "ఎలిమెంట్‌లలో చెల్లుబాటయ్యే [BCP 47 భాషను](https://www.w3.org/International/questions/qa-choosing-language-tags#question) పేర్కొనడం అనేది, టెక్స్‌ను స్క్రీన్ రీడర్ సరైన పద్ధతిలో ఉచ్చరించగలదని నిర్ధారించడంలో సహాయపడుతుంది. [`lang` లక్షణాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/valid-lang)."
},
"core/audits/accessibility/valid-lang.js | failureTitle": {
"message": "``[lang]`` లక్షణాలలో చెల్లుబాటు అయ్యే విలువ లేదు"
},
"core/audits/accessibility/valid-lang.js | title": {
"message": "'`[lang]`' లక్షణాలు చెల్లుబాటయ్యే విలువను కలిగి ఉన్నాయి"
},
"core/audits/accessibility/video-caption.js | description": {
"message": "వీడియోలో క్యాప్షన్‌ను అందిస్తే, చెవిటి, ఇంకా వినికిడి సమస్య ఉన్న యూజర్‌లు వీడియోలోని సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయగలుగుతారు. [వీడియో క్యాప్షన్‌ల గురించి మరింత తెలుసుకోండి](https://dequeuniversity.com/rules/axe/4.7/video-caption)."
},
"core/audits/accessibility/video-caption.js | failureTitle": {
"message": "`<video>` ఎలిమెంట్‌లు `[kind=\"captions\"]`తో ఉన్న `<track>` ఎలిమెంట్‌ను కలిగి లేవు."
},
"core/audits/accessibility/video-caption.js | title": {
"message": "`<video>` ఎలిమెంట్‌లు `[kind=\"captions\"]`తో ఉన్న `<track>` ఎలిమెంట్‌ను కలిగి ఉన్నాయి"
},
"core/audits/autocomplete.js | columnCurrent": {
"message": "ప్రస్తుత విలువ"
},
"core/audits/autocomplete.js | columnSuggestions": {
"message": "సూచించబడిన టోకెన్"
},
"core/audits/autocomplete.js | description": {
"message": "ఫారమ్‌లను వేగంగా సమర్పించడంలో `autocomplete`, యూజర్‌లకు సహాయపడుతుంది. యూజర్ శ్రమను తగ్గించడానికి, `autocomplete` లక్షణాన్ని చెల్లుబాటు అయ్యే విలువకు సెట్ చేయడం ద్వారా ఎనేబుల్ చేయడాన్ని పరిశీలించండి. [ఫారమ్‌లలో `autocomplete` గురించి మరింత తెలుసుకోండి](https://developers.google.com/web/fundamentals/design-and-ux/input/forms#use_metadata_to_enable_auto-complete)"
},
"core/audits/autocomplete.js | failureTitle": {
"message": "`<input>` ఎలిమెంట్‌లకు సరైన `autocomplete` లక్షణాలు లేవు"
},
"core/audits/autocomplete.js | manualReview": {
"message": "దీనికి మాన్యువల్ రివ్యూ అవసరం"
},
"core/audits/autocomplete.js | reviewOrder": {
"message": "టోకెన్‌ల ఆర్డర్‌ను రివ్యూ చేయండి"
},
"core/audits/autocomplete.js | title": {
"message": "`<input>` ఎలిమెంట్‌లు `autocomplete`ను సరిగ్గా ఉపయోగిస్తాయి"
},
"core/audits/autocomplete.js | warningInvalid": {
"message": "`autocomplete` టోకెన్(లు): {snippet}లో \"{token}\" చెల్లదు"
},
"core/audits/autocomplete.js | warningOrder": {
"message": "టోకెన్‌ల ఆర్డర్‌ను రివ్యూ చేయండి: \"{tokens}\"ను {snippet}లో"
},
"core/audits/bf-cache.js | actionableFailureType": {
"message": "చర్య తీసుకోదగినవి"
},
"core/audits/bf-cache.js | description": {
"message": "చాలా నావిగేషన్‌లు మునుపటి పేజీకి, లేదా తర్వాతి పేజీలకు తిరిగి వెళ్లడం ద్వారా రన్ చేయబడతాయి. వెనుకకు/ముందుకు కాష్ (bfcache) ఈ రిటర్న్ నావిగేషన్‌లను వేగవంతం చేయగలవు. [bfcache గురించి మరింత తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/bf-cache/)"
},
"core/audits/bf-cache.js | displayValue": {
"message": "{itemCount,plural, =1{1 వైఫల్య కారణం}other{# వైఫల్య కారణాలు}}"
},
"core/audits/bf-cache.js | failureReasonColumn": {
"message": "వైఫల్యానికి కారణం"
},
"core/audits/bf-cache.js | failureTitle": {
"message": "వెనుకకు/ముందుకు కాష్‌ను రీస్టోర్ అవ్వకుండా పేజీ నిరోధించింది"
},
"core/audits/bf-cache.js | failureTypeColumn": {
"message": "వైఫల్యం రకం"
},
"core/audits/bf-cache.js | notActionableFailureType": {
"message": "చర్య తీసుకోవడం సాధ్యం కాదు"
},
"core/audits/bf-cache.js | supportPendingFailureType": {
"message": "బ్రౌజర్ సపోర్ట్ పెండింగ్‌లో ఉంది"
},
"core/audits/bf-cache.js | title": {
"message": "వెనుకకు/ముందుకు కాష్‌ను రీస్టోర్ అవ్వకుండా పేజీ నిరోధించలేదు"
},
"core/audits/bootup-time.js | chromeExtensionsWarning": {
"message": "Chrome ఎక్స్‌టెన్షన్‌లు ఈ పేజీ లోడ్ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసాయి. ఎక్స్టెన్షన్‌లు లేకుండా పేజీని అజ్ఞాత మోడ్‌లో లేదా ఎక్స్‌టెన్షన్‌లు లేని Chrome ప్రొఫైల్‌లో ఆడిట్ చేయడాన్ని ప్రయత్నించండి."
},
"core/audits/bootup-time.js | columnScriptEval": {
"message": "స్క్రిప్ట్ మూల్యనిర్ధారణ"
},
"core/audits/bootup-time.js | columnScriptParse": {
"message": "స్క్రిప్ట్ అన్వయింపు"
},
"core/audits/bootup-time.js | columnTotal": {
"message": "మొత్తం CPU సమయం"
},
"core/audits/bootup-time.js | description": {
"message": "JSను పార్స్ చేయడం, కంపైల్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం కోసం వెచ్చించే సమయాన్ని తగ్గించడాన్ని పరిశీలించండి. దీని ద్వారా చిన్న చిన్న JS పేలోడ్‌లను పంపడం మీకు సహాయకరంగా అనిపించవచ్చు. [JavaScript ఎగ్జిక్యూట్ అయ్యే సమయాన్ని తగ్గించడం ఎలాగో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/bootup-time/)."
},
"core/audits/bootup-time.js | failureTitle": {
"message": "JavaScript అమలు సమయాన్ని తగ్గించండి"
},
"core/audits/bootup-time.js | title": {
"message": "JavaScript అమలు సమయం"
},
"core/audits/byte-efficiency/duplicated-javascript.js | description": {
"message": "నెట్‌వర్క్ యాక్టివిటీలో అనవసరమైన బైట్‌ల వినియోగం తగ్గించడానికి బండిల్స్ నుండి పెద్దగా ఉండే, డూప్లికేట్ JavaScript మాడ్యూల్స్‌ను తీసివేయండి. "
},
"core/audits/byte-efficiency/duplicated-javascript.js | title": {
"message": "JavaScript బండిల్స్‌లోని డూప్లికేట్ మాడ్యూల్‌లను తీసివేయండి"
},
"core/audits/byte-efficiency/efficient-animated-content.js | description": {
"message": "యానిమేట్ చేయబడిన కంటెంట్‌ను డెలివరీ చేయడంలో పెద్ద GIFలు సమర్థవంతంగా పని చేయవు. నెట్‌వర్క్ బైట్‌లను పొదుపు చేయడానికి, GIFకు బదులుగా యానిమేషన్‌ల కోసం MPEG4/WebM వీడియోలను, స్టాటిక్ ఇమేజ్‌ల కోసం PNG/WebPను ఉపయోగించడాన్ని పరిశీలించండి. [సమర్థవంతమైన వీడియో ఫార్మాట్‌ల గురించి మరింత తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/efficient-animated-content/)"
},
"core/audits/byte-efficiency/efficient-animated-content.js | title": {
"message": "యానిమేటెడ్ కంటెంట్ కోసం వీడియో ఫార్మాట్‌లను ఉపయోగించండి"
},
"core/audits/byte-efficiency/legacy-javascript.js | description": {
"message": "పాలీఫిల్స్, ఇంకా ట్రాన్స్‌ఫామ్‌లు, కొత్త JavaScript ఫీచర్‌లను ఉపయోగించగలిగేలా లెగసీ బ్రౌజర్‌లను ఎనేబుల్ చేస్తాయి. అయితే, ఆధునిక బ్రౌజర్‌లకు వాటిలో చాలా వరకు అవసరం ఉండదు. బండిల్ చేయబడిన మీ JavaScript కోసం, లెగసీ బ్రౌజర్‌లకు సపోర్ట్‌ను కొనసాగిస్తూనే, ఆధునిక బ్రౌజర్‌లకు పంపబడే కోడ్ సైజును తగ్గించడానికి మాడ్యూల్/నోమాడ్యూల్ ఫీచర్ గుర్తింపును ఉపయోగించి ఆధునిక స్క్రిప్ట్ అమలు వ్యూహాన్ని అనుసరించండి. [ఆధునిక JavaScriptను ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి](https://web.dev/publish-modern-javascript/)"
},
"core/audits/byte-efficiency/legacy-javascript.js | title": {
"message": "లెగసీ JavaScriptను మోడ్రన్ బ్రౌజర్‌లకు అందించడం మానివేయండి"
},
"core/audits/byte-efficiency/modern-image-formats.js | description": {
"message": "PNG లేదా JPEG ఫార్మాట్‌లతో పోలిస్తే WebP, ఇంకా AVIF వంటి ఇమేజ్ ఫార్మాట్‌లు సాధారణంగా మెరుగైన కుదింపును అందిస్తాయి, అంటే డౌన్‌లోడ్‌లు వేగంగా అవుతాయి, అలాగే డేటా వినియోగం తక్కువగా ఉంటుందని అర్థం. [ఆధునిక ఇమేజ్ ఫార్మాట్‌ల గురించి మరింత తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/uses-webp-images/)."
},
"core/audits/byte-efficiency/modern-image-formats.js | title": {
"message": "చిత్రాలను తర్వాతి-తరం ఫార్మాట్‌లలో అందించండి"
},
"core/audits/byte-efficiency/offscreen-images.js | description": {
"message": "ఇంటరాక్షన్ టైమ్‌ను తగ్గించడానికి, అతి ముఖ్యమైన రిసోర్స్‌లన్నీ లోడ్ అవ్వడం పూర్తి అయిన తర్వాతే ఆఫ్‌స్క్రీన్, అలాగే దాచబడి ఉన్న ఇమేజ్‌లను ప్రాధాన్యతను బట్టి లోడ్ చెయడాన్ని పరిశీలించండి. [ఆఫ్‌స్క్రీన్ ఇమేజ్‌ల లోడింగ్‌ను వాయిదా వేయడం ఎలాగో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/offscreen-images/)."
},
"core/audits/byte-efficiency/offscreen-images.js | title": {
"message": "ఆఫ్‌స్క్రీన్ చిత్రాలను వాయిదా వేయండి"
},
"core/audits/byte-efficiency/render-blocking-resources.js | description": {
"message": "రిసోర్స్‌లు మీ పేజీలోని ఫస్ట్ పెయింట్‌ను బ్లాక్ చేస్తున్నాయి. అతి ముఖ్యమైన JS/CSSను ఇన్‌లైన్‌లో అందించడం, ముఖ్యం కానటువంటి అన్ని JS/స్టయిల్స్‌ను వాయిదా వేయడాన్ని పరిశీలించండి. [నెమ్మదైన రెండరింగ్‌కు కారణమయ్యే రిసోర్స్‌లను ఎలా తొలగించాలో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/render-blocking-resources/)."
},
"core/audits/byte-efficiency/render-blocking-resources.js | title": {
"message": "రెండర్-బ్లాకింగ్ వనరులను నివారించండి"
},
"core/audits/byte-efficiency/total-byte-weight.js | description": {
"message": "పెద్ద నెట్‌వర్క్ పేలోడ్‌ల వల్ల యూజర్‌లకు చాలా ఖర్చు అవుతుంది, అలాగే వాటి వల్ల లోడ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. [పేలోడ్ సైజులను ఎలా తగ్గించాలో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/total-byte-weight/)."
},
"core/audits/byte-efficiency/total-byte-weight.js | displayValue": {
"message": "మొత్తం సైజ్ {totalBytes, number, bytes} KiB"
},
"core/audits/byte-efficiency/total-byte-weight.js | failureTitle": {
"message": "అతి పెద్ద నెట్‌వర్క్ పేలోడ్‌లను నివారించండి"
},
"core/audits/byte-efficiency/total-byte-weight.js | title": {
"message": "అతి పెద్ద నెట్‌వర్క్ పేలోడ్‌లను నివారిస్తుంది"
},
"core/audits/byte-efficiency/unminified-css.js | description": {
"message": "CSS ఫైల్స్ సైజును తగ్గించడం వలన నెట్‌వర్క్ పేలోడ్ సైజులు తగ్గిపోగలవు. [CSS సైజును ఎలా తగ్గించాలో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/unminified-css/)."
},
"core/audits/byte-efficiency/unminified-css.js | title": {
"message": "CSSని చిన్నదిగా చేయండి"
},
"core/audits/byte-efficiency/unminified-javascript.js | description": {
"message": "JavaScript ఫైల్స్ సైజును తగ్గించడం వల్ల, పేలోడ్ సైజులు తగ్గుతాయి, అలాగే స్క్రిప్ట్‌ను పార్స్ చేయడానికి పట్టే సమయం కూడా తగ్గుతుంది. [JavaScript సైజును తగ్గించడం ఎలాగో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/unminified-javascript/)."
},
"core/audits/byte-efficiency/unminified-javascript.js | title": {
"message": "JavaScriptను చిన్నదిగా చేయండి"
},
"core/audits/byte-efficiency/unused-css-rules.js | description": {
"message": "నెట్‌వర్క్ యాక్టివిటీలో ఉపయోగించబడే బైట్‌లను తగ్గించడం కోసం, స్టయిల్‌షీట్‌ల నుండి ఉపయోగించబడని నియమాలను తగ్గించండి, అలాగే ఫోల్డ్‌కు ఎగువున ఉన్న కంటెంట్‌కు ఉపయోగించబడని CSSను మినహాయించండి. [ఉపయోగించబడని CSSను తగ్గించడం ఎలాగో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/unused-css-rules/)."
},
"core/audits/byte-efficiency/unused-css-rules.js | title": {
"message": "ఉపయోగించని CSS తగ్గించండి"
},
"core/audits/byte-efficiency/unused-javascript.js | description": {
"message": "ఉపయోగించని JavaScriptను తగ్గించండి, అలాగే నెట్‌వర్క్ యాక్టివిటీ వినియోగించే బైట్‌లను తగ్గించడానికి స్క్రిప్ట్‌లు అవసరం అయ్యేంత వరకు, వాటిని లోడ్ చేయడం వాయిదా వేయండి. [ఉపయోగించని JavaScriptను తగ్గించడం ఎలాగో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/unused-javascript/)."
},
"core/audits/byte-efficiency/unused-javascript.js | title": {
"message": "ఉపయోగించని JavaScriptను తగ్గించండి"
},
"core/audits/byte-efficiency/uses-long-cache-ttl.js | description": {
"message": "కాష్ జీవిత కాలం ఎక్కువ ఉంటే, మీ పేజీకి రిపీట్‌గా వచ్చే సందర్శనల సంఖ్యలో వేగం పుంజుకుంటుంది. [సమర్థవంతమైన కాష్ పాలసీల గురించి మరింత తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/uses-long-cache-ttl/)."
},
"core/audits/byte-efficiency/uses-long-cache-ttl.js | displayValue": {
"message": "{itemCount,plural, =1{1 వనరు కనుగొనబడింది}other{ # వనరులు కనుగొనబడ్డాయి}}"
},
"core/audits/byte-efficiency/uses-long-cache-ttl.js | failureTitle": {
"message": "నిశ్చల ఆస్తులను సమర్ధవంతమైన కాష్ విధానంతో అందించండి"
},
"core/audits/byte-efficiency/uses-long-cache-ttl.js | title": {
"message": "నిశ్చలమైన ఆస్తులపై సమర్ధవంతమైన కాష్ విధానాన్ని ఉపయోగిస్తుంది"
},
"core/audits/byte-efficiency/uses-optimized-images.js | description": {
"message": "ఆప్టిమైజ్ చేయబడిన ఇమేజ్‌లు వేగంగా లోడ్ అవుతాయి, అలాగే తక్కువ సెల్యులార్ డేటాను ఉపయోగిస్తాయి. [ఇమేజ్‌లను సమర్థవంతంగా ఎన్‌కోడ్ చేయడం ఎలాగో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/uses-optimized-images/)."
},
"core/audits/byte-efficiency/uses-optimized-images.js | title": {
"message": "చిత్రాలను సమర్థవంతంగా ఎన్‌కోడ్ చేయండి"
},
"core/audits/byte-efficiency/uses-responsive-images-snapshot.js | columnActualDimensions": {
"message": "అసలు కొలతలు"
},
"core/audits/byte-efficiency/uses-responsive-images-snapshot.js | columnDisplayedDimensions": {
"message": "ప్రదర్శించబడే కొలతలు"
},
"core/audits/byte-efficiency/uses-responsive-images-snapshot.js | failureTitle": {
"message": "ఇమేజ్‌లు వాటి కనిపించే సైజ్ కన్నా పెద్దవిగా ఉన్నాయి"
},
"core/audits/byte-efficiency/uses-responsive-images-snapshot.js | title": {
"message": "ఇమేజ్‌లు వాటి కనిపించే సైజ్‌కు తగినట్టుగా ఉన్నాయి"
},
"core/audits/byte-efficiency/uses-responsive-images.js | description": {
"message": "సెల్యులార్ డేటాను పొదుపు చేయడానికి, అలాగే లోడ్ అయ్యే సమయాన్ని మెరుగుపరచడానికి, సముచిత సైజులో ఉన్న ఇమేజ్‌లను అందించండి. [ఇమేజ్‌ల సైజును ఎలా సర్దుబాటు చేయాలో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/uses-responsive-images/)."
},
"core/audits/byte-efficiency/uses-responsive-images.js | title": {
"message": "చిత్రాల పరిమాణాన్ని సరిగ్గా మార్చండి"
},
"core/audits/byte-efficiency/uses-text-compression.js | description": {
"message": "మొత్తం నెట్‌వర్క్ బైట్‌లను వీలైనంతగా తగ్గించడానికి టెక్స్ట్-ఆధారిత రిసోర్స్‌లు ఖచ్చితంగా కుదింపు (gzip, deflate లేదా brotli) చేసి అందించబడాలి. [టెక్స్ట్ కుదింపు గురించి మరింత తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/uses-text-compression/)."
},
"core/audits/byte-efficiency/uses-text-compression.js | title": {
"message": "వచనం కుదింపును ప్రారంభించండి"
},
"core/audits/content-width.js | description": {
"message": "ఒకవేళ వీక్షణ పోర్ట్ వెడల్పుతో మీ యాప్ కంటెంట్ వెడల్పు మ్యాచ్ అవ్వకపోతే, మొబైల్ స్క్రీన్‌లకు అనుగుణంగా మీ యాప్‌ను ఆప్టిమైజ్ చేయడం సాధ్యపడకపోవచ్చు. [వీక్షణ పోర్ట్ కోసం కంటెంట్ సైజును సర్దుబాటు ఎలా చేయాలో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/pwa/content-width/)."
},
"core/audits/content-width.js | explanation": {
"message": "{outerWidth}px విండో సైజ్‌తో {innerWidth}px వీక్షణ పోర్ట్ సైజ్ సరిపోలలేదు."
},
"core/audits/content-width.js | failureTitle": {
"message": "వీక్షణ పోర్ట్‌కు తగినట్లుగా కంటెంట్ సైజ్ సర్దుబాటు చేయబడలేదు"
},
"core/audits/content-width.js | title": {
"message": "వీక్షణ పోర్ట్‌కు తగినట్లుగా కంటెంట్ సైజ్ సర్దుబాటు చేయబడింది"
},
"core/audits/critical-request-chains.js | description": {
"message": "కింద పేర్కొన్న అతి ముఖ్యమైన రిక్వెస్ట్ చెయిన్‌లు ఏ రిసోర్స్‌లు అధిక ప్రాధాన్యతతో లోడ్ అయ్యాయో మీకు చూపిస్తాయి. పేజీ లోడ్‌ను మెరుగుపరచడానికి చెయిన్‌ల పొడవును తగ్గించడం, రిసోర్స్‌ల డౌన్‌లోడ్ సైజును తగ్గించడం, లేదా అనవసరమైన రిసోర్స్‌లను డౌన్‌లోడ్ చేయడాన్ని వాయిదా వేయడం వంటివి పరిశీలించండి. [అతి ముఖ్యమైన రిక్వెస్ట్‌ల చైనింగ్‌ను ఎలా నివారించాలో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/critical-request-chains/)."
},
"core/audits/critical-request-chains.js | displayValue": {
"message": "{itemCount,plural, =1{1 గొలుసు కనుగొనబడింది}other{# గొలుసులు కనుగొనబడ్డాయి}}"
},
"core/audits/critical-request-chains.js | title": {
"message": "అత్యంత ముఖ్యమైన రిక్వెస్ట్‌లను గొలుసు క్రమంలో అందించడం నివారించండి"
},
"core/audits/csp-xss.js | columnDirective": {
"message": "డైరెక్టివ్"
},
"core/audits/csp-xss.js | columnSeverity": {
"message": "తీవ్రత"
},
"core/audits/csp-xss.js | description": {
"message": "బలమైన కంటెంట్ సెక్యూరిటీ పాలసీ (CSP), క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ (XSS) దాడుల రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. [XSSను నిరోధించడానికి CSPని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/best-practices/csp-xss/)"
},
"core/audits/csp-xss.js | itemSeveritySyntax": {
"message": "సింటాక్స్"
},
"core/audits/csp-xss.js | metaTagMessage": {
"message": "<meta> ట్యాగ్‌లో పేర్కొనబడిన CSPని పేజీ కలిగి ఉంది. CSPని HTTP హెడర్‌కు తరలించడాన్ని లేదా HTTP హెడర్‌లో మరొక ఖచ్చితమైన CSPని పేర్కొనడాన్ని పరిగణించండి."
},
"core/audits/csp-xss.js | noCsp": {
"message": "ఆంక్ష మోడ్‌లో ఎలాంటి CSP కనుగొనబడలేదు"
},
"core/audits/csp-xss.js | title": {
"message": "CSP XSS దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని నిర్ధారించుకోండి"
},
"core/audits/deprecations.js | columnDeprecate": {
"message": "విస్మరణ / హెచ్చరిక"
},
"core/audits/deprecations.js | columnLine": {
"message": "పంక్తి"
},
"core/audits/deprecations.js | description": {
"message": "విస్మరించబడిన APIలు క్రమంగా బ్రౌజర్ నుండి తీసివేయబడతాయి. [విస్మరించబడిన APIల గురించి మరింత తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/best-practices/deprecations/)."
},
"core/audits/deprecations.js | displayValue": {
"message": "{itemCount,plural, =1{1 హెచ్చరిక కనుగొనబడింది}other{# హెచ్చరికలు కనుగొనబడ్డాయి}}"
},
"core/audits/deprecations.js | failureTitle": {
"message": "విస్మరించబడిన APIలను వినియోగిస్తోంది"
},
"core/audits/deprecations.js | title": {
"message": "విస్మరించబడిన APIలను నివారిస్తుంది"
},
"core/audits/dobetterweb/charset.js | description": {
"message": "అక్షరాల ఎన్‌కోడింగ్ ప్రకటన అవసరం. HTMLలోని మొదటి 1024 బైట్‌లలో లేదా కంటెంట్-రకం HTTP ప్రతిస్పందన హెడర్‌లో `<meta>` ట్యాగ్‌తో దీనిని చేయవచ్చు. [అక్షరాల ఎన్‌కోడింగ్‌ను ప్రకటించడం గురించి మరింత తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/best-practices/charset/)."
},
"core/audits/dobetterweb/charset.js | failureTitle": {
"message": "Charset డిక్లేరేషన్ అందించలేదు లేదా HTMLలో చాలా ఆలస్యంగా వస్తోంది"
},
"core/audits/dobetterweb/charset.js | title": {
"message": "charsetను సక్రమంగా నిర్వచిస్తుంది"
},
"core/audits/dobetterweb/doctype.js | description": {
"message": "DOCTYPEను పేర్కొనడం వలన క్విర్క్స్-మోడ్‌కు మారనివ్వకుండా బ్రౌజర్ నిరోధించబడుతుంది. [DOCTYPE ప్రకటన గురించి మరింత తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/best-practices/doctype/)."
},
"core/audits/dobetterweb/doctype.js | explanationBadDoctype": {
"message": "DOCTYPE పేరు తప్పనిసరిగా `html` స్ట్రింగ్ అయ్యి ఉండాలి"
},
"core/audits/dobetterweb/doctype.js | explanationLimitedQuirks": {
"message": "డాక్యుమెంట్‌లో `limited-quirks-mode`ను ట్రిగ్గర్ చేసే `doctype` ఉంది"
},
"core/audits/dobetterweb/doctype.js | explanationNoDoctype": {
"message": "డాక్యుమెంట్‌లో తప్పనిసరిగా doctype ఉండాలి"
},
"core/audits/dobetterweb/doctype.js | explanationPublicId": {
"message": "'publicId' ఒక ఖాళీ స్ట్రింగ్‌గా వదిలిపెట్టాలి"
},
"core/audits/dobetterweb/doctype.js | explanationSystemId": {
"message": "'systemId' ఒక ఖాళీ స్ట్రింగ్‌గా వదిలిపెట్టాలి"
},
"core/audits/dobetterweb/doctype.js | explanationWrongDoctype": {
"message": "డాక్యుమెంట్‌లో `quirks-mode`ను ట్రిగ్గర్ చేసే `doctype` ఉంది"
},
"core/audits/dobetterweb/doctype.js | failureTitle": {
"message": "పేజీలో HTML doctype లేదు, కనుక క్విర్క్స్-మోడ్‌ను ట్రిగ్గర్ చేస్తోంది"
},
"core/audits/dobetterweb/doctype.js | title": {
"message": "పేజీలో 'HTML doctype' ఉంది"
},
"core/audits/dobetterweb/dom-size.js | columnStatistic": {
"message": "గణాంక రకం"
},
"core/audits/dobetterweb/dom-size.js | columnValue": {
"message": "విలువ"
},
"core/audits/dobetterweb/dom-size.js | description": {
"message": "పెద్ద DOM వలన మెమరీ వినియోగం పెరుగుతుంది, [స్టయిల్ లెక్కింపులు](https://developers.google.com/web/fundamentals/performance/rendering/reduce-the-scope-and-complexity-of-style-calculations) ఎక్కువ సమయం తీసుకుంటాయి, [లేఅవుట్ రీఫ్లోలు](https://developers.google.com/speed/articles/reflow) ఖరీదైనవి అవుతాయి. [అధిక DOM సైజును ఎలా నివారించాలో తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/performance/dom-size/)."
},
"core/audits/dobetterweb/dom-size.js | displayValue": {
"message": "{itemCount,plural, =1{1 మూలకం}other{# మూలకాలు}}"
},
"core/audits/dobetterweb/dom-size.js | failureTitle": {
"message": "అధిక DOM పరిమాణాన్ని నివారించండి"
},
"core/audits/dobetterweb/dom-size.js | statisticDOMDepth": {
"message": "DOM గరిష్ట గాఢత్వము"
},
"core/audits/dobetterweb/dom-size.js | statisticDOMElements": {
"message": "మొత్తం DOM మూలకాలు"
},
"core/audits/dobetterweb/dom-size.js | statisticDOMWidth": {
"message": "పిల్ల మూలకాల గరిష్ట సంఖ్య"
},
"core/audits/dobetterweb/dom-size.js | title": {
"message": "అధిక DOM పరిమాణాన్ని నివారిస్తుంది"
},
"core/audits/dobetterweb/geolocation-on-start.js | description": {
"message": "సందర్భం ఏమీ లేకుండా యూజర్‌ల లొకేషన్‌ను రిక్వెస్ట్ చేసే సైట్‌లను యూజర్‌లు నమ్మరు లేదా వారు అయోమయానికి గురి అవుతారు. అందుకు బదులుగా, రిక్వెస్ట్‌ను యూజర్ చర్యకు లింక్ చేయడాన్ని పరిశీలించండి. [భౌగోళిక స్థానం అనుమతి గురించి మరింత తెలుసుకోండి](https://developer.chrome.com/docs/lighthouse/best-practices/geolocation-on-start/)."
},
"core/audits/dobetterweb/geolocation-on-start.js | failureTitle": {
"message": "పేజీ లోడ్ సమయంలో భౌగోళిక స్థానం అనుమతిని అభ్యర్థిస్తుంది"
},
"core/audits/dobetterweb/geolocation-on-start.js | title": {
"message": "పేజీ లోడ్ సమయంలో భౌగోళిక స్థానం అనుమతిని రిక్వెస్ట్ చేయడం నివారిస్తుంది"
},
"core/audits/dobetterweb/inspector-issues.js | columnIssueType": {
"message": "సమస్య రకం"
},
"core/audits/dobetterweb/inspector-issues.js | description": {
"message": "Chrome డెవలపర్ టూల్స్‌లో `Issues` ప్యానెల్‌కు లాగ్ చేసిన సమస్యలు పరిష్కారం కాని సమస్యలను సూచిస్తాయి. నెట్‌వర్క్ రిక్వెస్ట్ వైఫల్యాలు, తగిన మేరకు లేని సెక్యూరిటీ కంట్రోల్‌లు, ఇతర బ్రౌజర్ ఇబ్బందుల వలన అవి ఏర్పడి ఉంటాయి. ప్రతి సమస్య గురించి మరిన్ని వివరాల కోసం Chrome డెవలపర్ టూల్స్‌లోని సమస్యల ప్యానెల్‌ని తెరవండి."
},
"core/audits/dobetterweb/inspector-issues.js | failureTitle": {
"message": "Chrome డెవలపర్ టూల్స్‌లోని `Issues` ప్యానెల్‌లో సమస్యలు లాగ్ అయ్యాయి"
},